హీరో కొణిదెల పవన్ తేజ్, యాంకర్ మేఘనల నిశ్చితార్థం బుధవారం జరిగింది.
ABP Desam

హీరో కొణిదెల పవన్ తేజ్, యాంకర్ మేఘనల నిశ్చితార్థం బుధవారం జరిగింది.

ఈ వేడుకకు రాజీవ్ కనకాల, సుమ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ABP Desam

ఈ వేడుకకు రాజీవ్ కనకాల, సుమ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

పవన్ తేజ్‌పై అక్షింతలు చల్లుతున్న రాజీవ్ కనకాల
ABP Desam

పవన్ తేజ్‌పై అక్షింతలు చల్లుతున్న రాజీవ్ కనకాల

ఈ వేడుకకు డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా వచ్చారు.

ఈ వేడుకకు డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా వచ్చారు.

పవన్, మేఘన ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే సినిమాలో కలిసి నటించారు.

వధూవరులను ఆశీర్వదిస్తున్న మెహర్ రమేష్

మేఘన టీవీ ఈవెంట్లలో బిజీగా ఉంటుంది.

చిరంజీవి సతీమణి సురేఖ కూడా ఈ నిశ్చితార్థానికి వచ్చారు.

మేఘనకు గిఫ్ట్ ఇస్తున్న సురేఖ
(Image Credits: Pavan Tej Instagram)