Image Source: Karan Johar Instagram

కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ ఎనిమిదో సీజన్ ప్రారంభం అయింది.

Image Source: Karan Johar Instagram

ఈ షో చుట్టూ ఎప్పుడూ వివాదాలు తిరుగుతూనే ఉంటాయి.

Image Source: Karan Johar Instagram

ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొనే పాల్గొన్నారు.

Image Source: Karan Johar Instagram

ఈ ఎపిసోడ్‌లో వారి వ్యక్తిగత జీవితం గురించి చర్చలు జరిగాయి.

Image Source: Karan Johar Instagram

ఇందులో దీపిక తమ క్యాజువల్ రిలేషన్ షిప్ గురించి తెలిపింది.

Image Source: Karan Johar Instagram

పేరు బయటకు చెప్పకపోయినప్పటికీ రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ గురించి కూడా దీపిక మాట్లాడింది.

Image Source: Karan Johar Instagram

ఆ రిలేషన్ షిప్ తర్వాత తాను కొన్నాళ్లు సింగిల్‌గా ఉండాలని అనుకున్నట్లు ప్రకటించింది.

Image Source: Karan Johar Instagram

ఎటువంటి సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలని అనుకోలేదని తెలిపింది.

Image Source: Karan Johar Instagram

దీపిక, రణ్‌వీర్... 2018 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు.