జుట్టుకు నూనె రాయడం వల్ల వాతావరణ మార్పులు, పొల్యూషన్, పొడిబారడం, చిట్లిపోవడం నుంచి కాపాడుతుంది.

జుట్టుకు నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.

జుట్ట పొడవుగా, మందంగా పెరిగేందుకు దొహదం చేస్తుంది.

జుట్టు చిట్లిపోవడం, తెగి పోవడం నివారిస్తుంది.

స్కాల్ప్ కు పోషణ అందిస్తుంది. తేమగా ఉంచుతుంది.

ఆయిల్ మసాజ్ వల్ల ఒత్తిడి తగ్గి రిలాక్స్డ్ గా ఉంటుంది.

స్కాల్ప్ మీద డాండ్రఫ్ నివారించి దురద తగ్గిస్తుంది.

కలరింగ్ వంటి రసాయనాలు కలిగిన ట్రీట్మెంట్లు తీసుకున్న వారి జుట్టు కు పోషణ అందిస్తుంది.

Representational Image : Pexels