ఎక్కువగా నడిస్తే మోకాలి చిప్పలు అరిగిపోతాయా?

ఈ రోజుల్లో చాలా మందిని మోకాలి నొప్పుల సమస్య వేధిస్తుంది.

మోకాలి నొప్పితో బాధ పడేవారి ఎక్కువ నడిస్తే కీళ్లు అరిగిపోతాయని భయపడతారు.

కానీ, మోకాళ్ల కదలికలు ఎక్కువగా ఉంటేనే రక్తప్రసరణ జరిగి కీళ్లు హెల్దీగా ఉంటాయి.

ఎక్కువగా నడిస్తేనే మోకాలి ఎముకలతో పాటు కండరాలు, ఎముకలు బలపడతాయి.

మోకాలి నొప్పులు ఉన్నవాళ్లు ఎగుడుదిగుడుగా లేని నేల మీద వాకింగ్ చేయాలి.

ఒక అంతస్తు కంటే ఎక్కువ మెట్లు ఎక్కి దిగకూడదు.

నేల మీది బరువుల్ని ఒకేసారి లేపకూడదు.

కింద కూర్చొని ఒకేసారి పైకి లేవకూడదు. Photos Credit: pexels.com