కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు ఎలా గుర్తించాలి?

ఇటీవల చాలామంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు.

శరీరంలో పేరుకుపోయిన సోడియం లాంటి మినరల్స్‌ రాళ్లలా మారిపోతాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు శరీరంలో పలు మార్పులు కనిపిస్తాయి.

కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది.

మూత్రంలో రక్తం రావడం కూడా కిడ్నీలో రాళ్లు ఉన్నయనడానికి సంకేతం.

కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్రం చిక్కగా, దుర్వాసనను కలిగి ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు ఉంటే తరచూ జ్వరం వస్తుంది.

కిడ్నీలో రాళ్ల కారణంగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.