కీర్తీ సురేష్ ట్రెండీ, ట్రెడీషనల్ డ్రెస్​లలో కూడా మంచి ఇయర్​ రింగ్స్​ని పెట్టుకుంటుంది.

టీ షర్ట్స్​ మీద ఇలాంటి రింగుల ఇయర్ రింగ్స్ చూసేందుకు చాలా బాగుంటాయి.

ఇలాంటి సింపుల్ డ్రెస్​లకు హెవీ ఇయర్ రింగ్స్ బాగా నప్పుతాయి.

కాస్త ఫంకీగా ట్రై చేయాలనుకుంటే మీరు ఇలాంటి సింపుల్, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు.

పచ్చరాళ్లతో కూడిన ఝుంకాలు మీకు ట్రెండీషనల్​ లుక్​ని ఇస్తాయి.

పంజాబీ డ్రెస్​లకు మీరు ఇలాంటి కుచ్చుల ఇయర్ రింగ్స్ ఎంచుకోవచ్చు.

ఇలాంటి జంప్​ సూట్​లకు వేళాడేవి కాకుండా.. పెద్దగాను సింపుల్​గా ఉండే జ్యూవెలరీ ఎంచుకోవచ్చు.

చెవిరింగులు ఎప్పుడూ మీ డ్రెస్​కి తగ్గట్లుగా ఉండేలా చూసుకోండి. ఇది మిమ్మల్ని ఆకర్షణీయంగా మారుస్తాయి. (Images Source : Instagram)