ఒళ్లంతా పూసల తాళ్లతో కీర్తి సురేష్, కుర్రాళ్లకు నిద్ర కరువే!

కీర్తి సురేష్ అంటే కుర్రాళ్లు పడిచస్తారు.

చిన్న స్మైలిస్తే చాలు నిద్రలేని రాత్రులు గడిపేస్తారు.

అలాంటి కీర్తి ట్రెండ్ మార్చి, కొత్త లుక్‌లో కనిపిస్తే?

ఇంకేముంది కుర్రకారు పిచ్చెక్కిపోరూ!

ఇదిగో కీర్తి వేసుకున్న కొత్త డ్రెస్ చూస్తే అదే జరుగుద్ది.

ఒళ్లంతా పూసలు గుచ్చిన తాళ్ల డ్రెస్‌లో కీర్తి మెరిసింది.

కీర్తి అంటే ఫ్లవర్ కాదు, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ అనేలా ఉంది.

‘సర్కారువారి పాట’ సినిమాలో కీర్తి లుక్‌కు చాలామంది ఫిదా అయ్యారు.

కాలంతోపాటు తనని తాను మార్చుకుంటూ ఛాన్సులు కొట్టేస్తోంది కీర్తి.

Images & Videos Credit: Keerthy Suresh/Instagram