ప్రకృతిలో ఆడుకుంటున్న అనుపమా అనుపమా పరమేశ్వరన్ ప్రకృతిలో విహరిస్తూ సేదతీరుతోంది. సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆమె రిలాక్స్ అవుతోంది. ఆ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ ఖాతాలో వేసుకుంది ఈ భామ. నూడుల్స్‌లాంటి ఆమె జుట్టే అనుపమాకు స్పెషల్ అట్రాక్షన్. ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమా ఇప్పుడు ఎంతో మందికి క్రష్. ఓ పాన్ ఇండియాలో సినిమాలో నటించబోతోంది ఈ బ్యూటీ. ఈగల్ అనే పాన్ ఇండియా సినిమాలో ఈమె నటించబోతోందట.