'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అదా శర్మ.

ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అదాకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు.

'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాల్లో ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలు పోషించింది.

ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడానికి కూడా ఒప్పుకుంది.

టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతుంది అదా శర్మ.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అదా శర్మ లేటెస్ట్ వీడియో