Image Source: Vyjayanthi Movies

కీర్తి సురేష్ ‘మహానటి’ తనకు కెరీర్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది.

Image Source: Vyjayanthi Movies

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించండంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

Image Source: Sravanthi Movies

రామ్ సరసన నటించిన ‘నేను శైలజ’ కీర్తి సురేష్‌కు మొదటి హిట్.

Image Source: Sravanthi Movies

నటిగా కూడా ఈ సినిమా కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Image Source: Studio Green

తమిళంలో సూర్య సరసన నటించిన ‘తానా సేంద కూట్టం’ కూడా పెద్ద హిట్ అయింది.

Image Source: Studio Green

హిందీ బ్లాక్‌బస్టర్ ‘స్పెషల్ 26’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

Image Source: SVC Official

నాని సరసన నటించిన ‘నేను లోకల్’ కీర్తిని కమర్షియల్ హీరోయిన్‌గా మార్చింది.

Image Source: SVC Official

ఈ సినిమాలో తన పాత్రకు మంచి పెర్ఫార్మెన్స్‌కు కూడా స్కోప్ ఉంది.