‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ తన అందంతో మెస్మరైజ్ చేసింది. కీర్తి రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. చాలా సన్నగా మారిపోయింది. కీర్తి సురేష్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అన్ని రకాల పాత్రలతో కిర్తీ అదరగొడుతోంది. కీర్తికి తన పెంపుడు కుక్క నైక్ అంటే చాలా ఇష్టం. ఇంటికి వస్తే కీర్తి దానితోనే ఆటలాడుతుంది. కీర్తి ఒక్కోసారి తన నైక్‌ను షూటింగ్స్‌కు కూడా తీసుకెళ్తుంది. కీర్తి తన కుక్క పిల్లను సొంత బిడ్డలా చూసుకుంటుంది. ఆ కుక్క పిల్ల కోసం కీర్తి ప్రత్యేకంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ప్రారంభించింది. నైక్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో క్యూట్ ఫొటోలను కీర్తి పోస్ట్ చేస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కీర్తి సురేష్ యోగా చేసింది. కీర్తి సీరియస్‌గా చేస్తుంటే.. ఆమె కుక్క పిల్ల మధ్యలోకి వచ్చి డిస్ట్రబ్ చేసింది. నైక్ డిస్ట్రబ్ చేయడంతో కీర్తి యోగా ఆపేసింది. Credits: Keerthy Suresh/Instagram