ఈ చక్కనమ్మ చిక్కినా అందమే... మిస్ వరల్డ్ కిరీటాన్ని మన దేశానికి తెచ్చిన అందాల సుందరి మానుషి చిల్లర్. హర్యానాకు చెందిన మానుషి వైద్యవిద్యను చదువుతూ అందాల పోటీల్లో పాల్గొంది. కిరీటం గెలవడంతో సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులేసింది. పదిహేడేళ్ల తరువాత మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ తీసుకొచ్చింది. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో సంయోగితగా మెప్పించింది ఈ సుందరి. రోజురోజుకి మరింత సన్నగా మారిపోతోంది మానుషి. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే పెట్టింది. (Image Credit:Instagram/Manushi Chillar)