మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారీమె! ఇంకా గుర్తు రాలేదా!? మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారీమె! ఇంకా గుర్తు రాలేదా!? ఈ అమ్మాయి పేరు కావ్యా థాపర్! తెలుగులో ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు. సంతోష్ శోభన్ సరసన 'ఏక్ మినీ కథ'లో నటించిన అమ్మాయి ఈ కావ్యా థాపరే. 'ఏక్ మినీ కథ'లో కావ్యా థాపర్ నటన, పాటల్లో డ్యాన్సులకు కొందరు ఫ్యాన్స్ అయ్యారు. 'ఏక్ మినీ కథ' కంటే ముందు రాహుల్ విజయ్ 'ఈ మాయ పేరేమిటో' సినిమాలో కావ్యా థాపర్ నటించారు. తమిళ హీరో విజయ్ ఆంటోనీ సరసన 'బిచ్చగాడు 2' సినిమా కూడా చేశారు కావ్యా థాపర్. కావ్యా థాపర్ (all images courtesy : kavyathapar20 / instagram)