నాలుగేళ్ల వయసులో తెరంగేట్రం చేసిన కమల్ హాసన్... బాలనటుడిగా! రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటూ... తొలి సినిమాలో 'మహానటి' సావిత్రితో.. కలైంజర్ శివాజీ గణేశన్ తో... బాలనటుడిగా కమల్ తొలి సినిమాలో ఆయనే హీరో. తల్లి రాజలక్ష్మి శ్రీనివాసన్ తో... కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరుదనాయగం' ప్రారంభోత్సవంలో క్వీన్ ఎలిజిబెత్ 2తో... కమల్, ఎస్పీబీ ఆప్తమిత్రులు. కమల్ స్టార్టింగ్ సినిమాలకు ఎస్పీ బాలు డబ్బింగ్ చెప్పారు. రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మ పురస్కారం అందుకుంటూ... 'హే రామ్' విడుదల సందర్భంగా కరుణానిధితో... శివాజీ గణేశన్ అంత్యక్రియల్లో రజనీకాంత్, కమల్ హాసన్ (All Images Courtesy : Kamal Haasan Instagram & Google )