అషూరెడ్డిని ఎప్పుడైనా ఇలా చూశారా? అషూరెడ్డి అమెరికాలో షికార్లు చేస్తోంది. బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చాక ఆమెకు మరింతగా అభిమానులు పెరిగారు. రెండు సార్లు బిగ్ బాస్‌లోకి వెళ్లొచ్చింది. టీవీ షోలలో కనిపిస్తున్నప్పటికీ మధ్యలో బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్లింది. అమెరికా, ఫ్రాన్స్ దేశాలలా షికార్లు కొట్టింది. ఆ ఫోటోలను ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం డల్లాస్‌లో ఉంది అషూ రెడ్డి. వెస్ట్రన్ డ్రెస్సింగ్లో అదిరిపోతోంది అషూ. (All Images Credit: Ashu Reddy/Instagram)