నటి కాజల్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. గోవాలో ఎంజాయ్ చేస్తోంది. కాజల్, ఆమె చెల్లి నిషా కుటుంబ సభ్యులు కూడా గోవాలోనే ఉన్నారు. కాజల్ టీ తాగుతూ, బీచ్‌లో భర్త, కొడుకుతో ఆటలాడుతూ సరదాగా గడిపేసింది. కాజల్ తన భర్త, పిల్లాడితో ఎలా ఎంజాయ్ చేస్తుందో ఈ వీడియోలో చూడండి. కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ ఫిట్‌నెస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రెగ్నన్సీ వల్ల కాజల్ బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్ ఫిట్‌నెస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాజల్ త్వరలోనే ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె మళ్లీ నటించనుందట. పలు వెబ్‌సీరిస్ నిర్మాతలు ఇప్పటికే కాజల్‌ను సంప్రదించారట. Images & Videos Credit: Kajal Aggarwal/Instagram