శ్రీకాకుళంలో ఊపందుకున్న పొలం పనులు
సందడిగా మారిన పొలాలు
పనులతో కళకళలాడుతున్న పొలాలు
పనుల్లో భాగంగా పాటలు పాడుతున్న కూలీలు
శ్రమ మర్చిపోయేందుకు పాటందుకున్న కూలీలు
ఆకట్టుకుంటున్న కూలీల పాటలు
వైరల్‌గా మారుతున్న పల్లె పాటలు
జానపదాలతో కష్టాన్ని మర్చిపోతున్న కూలీలు
లీడర్ పాటకు శ్రుతి కలిపిన తోటి కూలీలు
తమ ఇష్టదైవాన్ని తలచుకున్న కూలీలు
ఆకట్టుకుంటున్న రైతు కూలీల పల్లె పాట