ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది రమ్యకృష్ణ. 

ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.

తల్లి, అత్త రోల్స్ లో కనిపించింది.

కానీ అవేవీ ఆమెకి పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. 

'బాహుబలి' సినిమాలో శివగామి పాత్రతో ఆమె రేంజ్ పెరిగిపోయింది. 

ఇండస్ట్రీలో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి.

ఓ పక్క సినిమాలు, టీవీ షోలతో బిజీగా గడుపుతోంది.

తమిళంలో ఈ బ్యూటీ ఓ షో హోస్ట్ చేస్తుంది.

జడ్జిగా ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోంది రమ్యకృష్ణ. 

ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోలు మీకోసం..