థాయిలాండ్‌లో బిగ్‌బాస్ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ దుద్దాల. ఆ సీజన్ చూసినవారందరికీ ఆయన హాట్ ఫేవరేట్. కామ్ అండ్ కంపోజ్డ్ క్యారెక్టర్ తో అందరి మనసులు దోచుకున్నాడు. చివరికి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. ప్రస్తుతం థాయిలాండ్ షికార్లు చేస్తున్నాడు. మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్ తో చాలా రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. (All Images Credit: Abhijeeth/Instagram)