బాస్మతి బియ్యం - ఒక కప్పు నెయ్యి - రెండు స్పూనులు వెల్లుల్లి రెబ్బలు - ఆరు ఉల్లిపాయ తరుగు - పావు కప్పు పచ్చి మిర్చి - రెండు అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను జీడిపప్పులు - గుప్పెడు
బిర్యానీ ఆకు - ఒకటి లవంగాలు - మూడు యాలకులు - ఒకటి దాల్చిన చెక్క - ఒక ముక్క అనాస పువ్వు - ఒకటి షాజీరా - అర టీస్పూను కొత్తీమీర తరుగు - రెండు స్పూనులు ఉప్పు - తగినంత నీళ్లు - రెండు గ్లాసులు
నెయ్యిలో జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
య్యిలో మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేయించాలి.
రెండు కప్పుల నీళ్లు, ఉప్పు కూడా వేయాలి.
నీళ్లు సలసల మరుగుతున్నప్పుడు బియ్యాన్ని వేయాలి.
దించడానికి అయిదు నిమిషాల ముందు నెయ్యి చల్లుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకోవాలి.