దేశంలో నెంబర్ వన్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇందులో 614,795 మంది ఉద్యోగులు ఉన్నారు.



రెండో స్థానంలో ఇన్‌ఫోసిస్ ఉంది. ఇందులో 317,240 మంది ఉద్యోగులు ఉన్నారు.



మూడో స్థానంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉంది. ఇందులో 249,000 మంది ఉద్యోగులు ఉన్నారు.



నాలుగో స్థానంలో విప్రో టెక్నాలజీస్ ఉంది. ఇందులో 234,054 మంది ఉద్యోగులు ఉన్నారు.



ఐదో స్థానంలో ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ ఉంది. ఇందులో 181,650 మంది ఉద్యోగులు ఉన్నారు.



ఆరో స్థానంలో టెక్ మహింద్రా ఉంది. ఇందులో 145,455 మంది ఉద్యోగులు ఉన్నారు.



ఏడో స్థానంలో ఒరాకిల్ ఉంది. ఇందులో 80,754 మంది ఉద్యోగులు ఉన్నారు.



ఎనిమిదో స్థానంలో పర్‌సిస్టెంట్ సిస్టమ్స్ ఉంది. ఇందులో 33,000 మంది ఉద్యోగులు ఉన్నారు.



తొమ్మిదో స్థానంలో ఎంఫయాసిస్ ఉంది. ఇందులో 31,601 మంది ఉద్యోగులు ఉన్నారు.



పదో స్థానంలో కోఫోర్జ్ ఉంది. ఇందులో 24,607 మంది ఉద్యోగులు ఉన్నారు.