కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్యూల సందడి - 25 శాతం పెరిగిన రిక్రూట్‌మెంట్లు
క్యాంపస్‌లోనే ఆఫర్ లెటర్ అందుకోవడం ప్రతి విద్యార్థి టార్గెట్ - ఈ సారి ఎక్కువ మందికి ఆఫర్ లెటర్లు ఖాయం !
గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగిన భారీ కంపెనీల క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డెటా అనలటిక్స్ విభాగాల్లో ఎక్కువ ఆఫర్లు
భారీగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేసుకునే ప్లాన్లలో టీసీఎస్ - ఏకంగా 40 వేల మందికి ఆఫర్ లెటర్లు ఖాయం
20 వేల మందిని కొత్తగా క్యాంపస్ నుంచి సెక్షన్ చేసుకోనున్న ఇన్ఫో సిస్
10 నుంచి 12 వేల మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వనున్న విప్రో
టెక్ మహింద్రా కోటాలో ఐదు వేల మందికి ఆఫర్ లెటర్లు
ఇతర కంపెనీలు కూడా రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి !
పేరున్న కాలేజీల్లో వంద శాతం ప్లేస్‌మెంట్స్ నమోదయ్యే అవకాశాలు
ఐటీ రంగంలో మంచి భవిష్యత్ ఉంటుందని ఎక్కువ మంది విద్యార్థుల నమ్మకం ఈ ఏడాది నిలబడే చాన్స్