రాజకీయాల్లో ఆయన ఫైర్ బ్రాండ్, ఎవరో గుర్తుపట్టారా! ఆయన ఏం చేసినా వింతగానే ఉంటుంది. తలపాగా చుట్టినా, మీసం మేలేసినా అంతే ప్రత్యర్థులపై కళ్లు ఉరిమినా, స్టేజీ ఎక్కి వేడుకల్లో డ్యాన్స్ చేసినా ఆయనకే చెల్లుతుంది ఆయన మరెవరో కాదు ఏపీ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దసరా సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని, తెల్లని పైజామాలో కనిపించారు పూర్వం రోజుల్లో రాజుల లాగా ముస్తాబై గుర్రంపై స్వారీ చేశారు దసరా సందర్బంగా గాయత్రి దేవి ఆలయంలో పూజలు చేశారు. జేసీ గుర్రంపై వెళ్తుంటే తాడిపత్రి పట్టణ యువత ఈలలు, కేకలు వేశారు అనంతరం తాడిపత్రి పట్టణంలో గుర్రంపై స్వారీ చేసుకుంటూ విధులన్నీ చుట్టేశారు