ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉరుములతో కూడిన వర్షం సింహాచలం - కంబాలకొండ కొండల నుండి విశాఖ నగరాన్ని సమీపిస్తున్నాయి అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారుల సూచనలు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు మూడు రోజుల పాటు రాష్ట్రంలు పలు జిల్లాల్లో తేలిక పాటి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం