ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం



మే 8వ తేదీ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉందని అంచనా



మే 9న వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం, ఉత్తరం దిశగా పయనిస్తూ తుపానుగా..



9 నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు, కొన్ని చోట్ల సుమారుగా 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం



ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నేడు వర్షాలు



నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం



కర్నూలు జిల్లా పశ్చిమ భాగాల్లో భారీ పిడుగులు, వర్షాలు పడే అవకాశం



మే 8 రాత్రి రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశాలు