ఈరోజు ద్రోణి ఉత్తర కర్ణాటక నుండి తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు..



సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది - ఐఎండీ



తెలంగాణలో రాగల 5 రోజులలో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 30 డిగ్రీల కన్నా తక్కువ నమోదు అయ్యే అవకాశం



జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,



మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం



నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం



కర్ణాటక నుంచి వస్తున్న బలమైన వర్షాలు, పిడుగులు మెల్లగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోకి