నేడు తెలంగాణ రాష్ట్రం వైపుకి దిగువ స్థాయిలో దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి వీస్తున్న గాలులు రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన నమోదు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎండల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ 21వ తేదీ నుండి 4, 5 రోజుల పాటు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు నగరం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్., ఏలూరు, కడప, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు