సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైనది రూ.2కే కిలో బియ్యం పథకం

పేద రైతుల‌ను క‌ష్టాల‌కు గురి చేస్తున్న ప‌టేల్‌, ప‌ట్వారీ వ్యవస్థ రద్దు

మధ్యపాన నిషేధం చేసిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్

మెడికల్, ఇంజనీరింగ్ విద్యను కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సామాన్యులకు అందుబాటులోకి

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం

జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికి కనీస అవసరమైన వస్త్రాలను అందించారు

దేశంలో తొలిసారిగా పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చిన సీఎం ఎన్టీఆర్

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రజా క్యాంటిన్లకు మూలం.. అన్నగారి అన్నం, సాంబారే

స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే

వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చు

బ్రిటీషు వారు తెచ్చిన తాలుకా వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన NTR