కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం

12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన కేబినెట్

కొత్త మెడికల్ కళాశాలలకు 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తెచ్చిన జగన్ సర్కార్

అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన అమలుకు కేబినెట్ లో నిర్ణయం

గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న సంస్థలకు భూమి కేటాయించాలని నిర్ణయం

చిత్తూరు డైరీ ప్లాంటు 28 ఎకరాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం

జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు కేబినెట్ ఆమోదం.

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదం