40కి దగ్గరవుతున్నా కూడా నయనతార ఇప్పటికి యవ్వనంగా కనిపిస్తూ కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది.



విఘ్నేశ్ శివన్ ని పెళ్ళాడి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.



ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచి కొడుకులతో కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేసింది.



మొదట్లో బొద్దుగా కనిపించిన నయన్ జీరో సైజ్ మెయింటైన్ చేసి కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేసింది.



తను అంత అందంగా ఉండటానికి కారణం నో షుగర్ డైట్. ఎటువంటి చక్కెరలు తను తీసుకోదు.



అల్పాహారం, స్నాక్స్ గా తాజా పండ్లతో పాటు పండ్ల రసాలు తీసుకోవడానికి ఇష్టపడుతుంది.



నయన్ కి సూప్స్ అంటే మహా ఇష్టం. తన డిన్నర్ లో తప్పకుండా సూప్ ఉండేలా చూసుకుంటుంది.
రకరకాల సూప్ లు ఆస్వాదించేందుకు ఇష్టపడుతుంది.


కొబ్బరి స్మూతీ, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటుంది.
హైడ్రేట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.


తృణధాన్యాలు, పండ్లు, కూరగాయాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడమే ఆమె ఫిట్ నెస్ రహస్యం



Images Credit: Vignesh Shivan Instagram/ Pexels