జుట్టు ఒత్తుగా, హెల్తీగా, మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అయితే చలికాలంలో చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది.

జపనీస్ హెయిర్ కేర్ టిప్స్ జుట్టు రాలే సమస్యను దూరం చేసి హెల్తీ హెయిర్​ని ఇస్తాయి.

జుట్టు సంరక్షణలో చెక్క దువ్వెన కీలకపాత్ర పోషిస్తుంది.

కామెల్లియా ఆయిల్ జుట్టును మాయిశ్చరైజ్ చేసి.. హెల్తీగా ఉంచడంలో సహాయం చేస్తుంది.

సమతుల్యమైన ఆహారం కూడా జుట్టును సంరక్షిస్తుంది.

మైల్డ్ షాంపూ, కండీషన్ మీ జుట్టు హెల్తీగా ఉండేలా చేస్తుంది.

గ్రీన్​ టీ జుట్టును వాష్​ చేయడానికి ఉపయోగిస్తే స్ట్రాంగ్​గా మారుతుంది. (Image Source : Unsplash)