చీరకట్టుతో చంపేస్తున్న జాన్వీ

శ్రీదేవి కూతురుగానే కాదు మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్.

చీరకట్టులో అమ్మలాగే ఎంతో అందంగా మెరిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ. జాన్వీ చీరకట్టు ఫోటోలు చూసి ఆనందించండి.