జాన్వీని చూస్తే కుర్రాళ్ల మతులు కంట్రోల్ తప్పుతున్నాయ్ బ్లూ డ్రెస్‌లో జాన్వీ చేసిన ఫొటో షూట్ అదిరింది 'ధడక్' చిత్రంతో కుర్రాళ్లకు దడ పుట్టించింది 'గుంజన్ సక్సేనా' సినిమాలో జాన్వీ కపూర్ నటనకు ప్రశంసలు మరి జాన్వీ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుందో 'దోస్తానా 2', 'గుడ్‌లక్ జెర్రీ' చిత్రాలతో జాన్వీ బిజీ సోషల్ మీడియాలో జాన్వీ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది (Image & Video Source: janhvikapoor/Instagram)