డెనిమ్ షర్టులో స్రవంతి హాట్ డోస్ బిగ్‌బాస్‌కి ముందు స్రవంతి పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. హౌస్ నుంచి వచ్చాక ఆమె మరింత పాపులర్ అయింది. హౌస్‌లోకి వెళ్లాకే ఆమెకు పెళ్లయ్యింది, కొడుకు ఉన్నాడని అందరికీ తెలిసింది. హౌస్ నుంచి వచ్చాక ఇన్ స్టాలో ఫోటోలతో అదరగొడుతోంది. ట్రెడిషనల్ నుంచి వెస్ట్రన్ వరకు అన్ని రకాల డ్రెస్సులతో అలరిస్తుంది. బీచ్ లో బ్లాక్ కలర్ బికినీలో కూడా ఫోటోలు పెట్టింది. బిగ్‌బాస్‌కు ముందు పుష్ప సినిమా ఇంటర్య్వూతో లైమ్ లైట్ లోకి వచ్చింది. (All Images Credit: Sravanthi Chokarapu/Instagram)