హన్సిక... మట్టి కాదు మాణిక్యం
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హన్సిక.
అందులో మట్టి డైలాగ్ ఎంత ఫేమసో.
హన్సికను చూసిన వాళ్లంతా ఈ పిల్ల మట్టేంటి? మాణిక్యం అనుకున్నారు.
ఆ సినిమా చూసిన చాలా మంది హన్సికకు పెద్ద అభిమానులై పోయారు.
చాలా సినిమాల్లో చేసినప్పటికీ పెద్దగా హిట్లు పడలేదు.
తమిళ ఇండస్ట్రీల్లో కూడా అవకాశాలు రావడంతో అక్కడికి షిఫ్ట్ అయింది.
ప్రస్తుతం మాత్రం తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
(All Images Credit: Hansika/Instagram)