రజనీకాంత్ 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగులో, తమిళనాడులో ఎలా జరిగింది? సూపర్ స్టార్ ముందున్న టార్గెట్ ఎంత?

తమిళనాడు 'జైలర్' థియేట్రికల్ రైట్స్ 62 కోట్లకు అమ్మగా... తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లకు అమ్మారు.

ఆంధ్ర ఏరియా 5 కోట్లు, నైజాంను 4.5 కోట్లు, సీడెడ్ ఏరియా రైట్స్ 2.5 కోట్లకు అమ్మారని టాక్. 

తెలుగులో సుమారు 13 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

కర్ణాటక రూ. 10 కోట్లు, కేరళ రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 3 కోట్ల బిజినెస్ చేసింది 'జైలర్'

ఓవర్సీస్ ఏరియాలో 'జైలర్' దుమ్ము దులిపింది. రూ. 30 కోట్లకు రైట్స్ అమ్మారు.

ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తే... 'జైలర్' సినిమా రూ. 122.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఇప్పుడు రజనీ ముందున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 124 కోట్ల షేర్ లేదా 240 కోట్ల గ్రాస్.

అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ చూస్తుంటే... రజనీకాంత్ అంత కలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదనిపిస్తోంది.