గ్రీన్ శారీలో సౌమ్య రావు అందాలు - చూస్తే ఔరా అంటారు! ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీమంతుడు' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సౌమ్య రావు. జబర్దస్త్ లో యాంకర్ గాఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అనసూయ, రష్మీల స్థానాన్ని భర్తీ చేస్తూ బుల్లితెరపై తన మార్క్ చూపిస్తోంది. మరోవైపు తన గ్లామర్ తో సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫొటోస్ వదులుతూ నెటిజన్ల చూపును తమ వైపుకు తిప్పుకుంటోంది. గ్రీన్ శారీలో సౌమ్య రావు అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి Photo Credit : Sowmya Rao/Instagram