చీరలో అందాలు ఆరబోసిన అరియానా - ఇదిగో వీడియో

ఆర్జీవి ఇంటర్వ్యూ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది అరియానా గ్లోరీ.

బిగ్ 'బాస్ సీజన్ 4' లో ఛాన్స్ దక్కించుకొని తన ఆట తీరుతో ఆడియన్స్ కి దగ్గరయింది.

ఆ తర్వాత 'BB కేఫ్', 'BB జోడీ' షోలతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ నెట్టిజెన్స్ ని ఆకట్టుకుంటుంది.

ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మైమరిపిస్తోంది. కిర్రాక్ ఫోజులిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది.

రెడ్ శారీలో ఆకట్టుకుంటున్న అరియానా వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : Ariyana Glory/Instagram