లంగా వోణిలో ఇనాయా - డ్యాన్స్ ఇరగదీసిందిగా! ఇనాయ సుల్తానా కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా తెగ పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా కలిసి డ్యాన్స్ చేయడంతోపాటు హాట్ గా ఫొటోలకు పోజులు ఇచ్చింది. 'బిగ్ బాస్' సీజన్ 6 లో తన అందం, ఆట తీరుతో ఆడియన్స్ కి దగ్గరైంది. 'బుజ్జీ ఇలా రా', 'నట రత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే క్రాంతి అనే సినిమాతో ఓటీటీలో కూడా దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలతో అరాచకం సృష్టిస్తోంది. లంగా వోణిలో డాన్స్ అదరగొట్టిన ఇనాయా సుల్తానా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి. Doulath sulthana/Instagram