ప్రేమలో మునిగి తేలుతున్న వర్ష - ఇన్ని లవ్ స్టోరీలా? జబర్తస్ వర్ష లవ్ రీల్స్ తో ఆకట్టుకుంటోంది. ‘కిస్ డే‘ స్పెషల్- ప్రేమికుడి కోసం బుడ్డోడికి ముద్దు పెట్టిన వర్ష. హగ్ డే గిఫ్ట్ చూసి సంతోషంలో మునిగి తేలిన ముద్దుగుమ్మ. ప్రామీస్ డే నాడు ప్రేమను గుర్తు చేసుకుని కంటతడి పెట్టిన వర్ష. టెడ్డీ డే రోజున బాయ్ ఫ్రెండ్ పర్సు ఖాళీ చేయించిన వర్ష చాక్లెట్ డే రోజు బాయ్ ఫ్రెండ్ తో చాక్లెట్ మార్చున్న వర్ష ప్రపోజ్ డే రోజు వర్షకు షాకిచ్చిన ప్రేమికుడు రోజ్ రోజు గులాబీల్లో తేలియాడిన వర్ష. Photos & Videos Credit: Varsha/Instagram