టాలీవుడ్ స్టార్ హీరోల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? చిరంజీవి: వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు. బాలకృష్ణ: కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నారు. నాగార్జున: మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. వెంకటేష్: అమెరికాలో MBA చేశారు. పవన్ కళ్యాణ్: SSC పూర్తి చేశారు. మహేష్ బాబు: బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందారు. ఎన్టీఆర్ జూనియర్: సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్ చదివారు. ప్రభాస్: బి.టెక్ పూర్తి చేశారు. అల్లు అర్జున్: BBAలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. రామ్ చరణ్: లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. అడివి శేష్: శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో చదివారు.