టీచర్ కు ఐ లవ్ యు చెప్పావు సరే, మేడం స్పెల్లింగ్ ఏంటి మాస్టారూ? జబర్దస్త్ వర్ష టీచర్ అవతారం ఎత్తింది. పిల్లలకు పాఠాలు బోధించేందుకు పాఠశాలకు వెళ్లింది. అక్కడ ఓ మాస్టారు టీచర్ మీద మనసు పారేసుకుంటాడు. టీచర్ వర్షతో ప్రేమలో పడతాడు. నోట్ బుక్ లో ‘ఐ లవ్ యు మేడం’ అని రాసి టీచర్ కు ఇస్తాడు. మాస్టారు ప్రేమకు టీచర్ మైమరచిపోతుంది. టీచర్ కు ఐ లవ్ యు చెప్పావు సరే, మేడం స్పెల్లింగ్ ఏంటి మాస్టారూ? అని నవ్వుకుంటుంది. Photos & Video Credit: Varsha/Instagram