చుట్టూ మంచు,వేడివేడి చీకులు- హిమపాతంలో హిమజ ఎంజాయ్! బిగ్ బాస్ బ్యూటీ హిమజ కాశ్మీర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల్లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. ఘనీభవించిన హిమంలో సరదాగా ఆటలు ఆడుతోంది. కురుస్తున్న మంచును చేతులతో తాకుతూ సరదా పడుతోంది. మంచు వర్షంలో వేడి వేడి చీకులు తింటూ వింటర్ ను ఆస్వాదిస్తోంది. హిమపాతంలో హిమజ ఎంజాయ్ మెంట్ వీడియో మీరూ చూసేయండి.. Photos & Video Credit: Himaja/Instagram