మోడ్రన్ డ్రెస్ లో బుట్టబొమ్మ అందాల విందు సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ SSMB28లో నటిస్తోంది. రీసెంట్ గానే షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టింది. తాజాగా షేర్ చేసిన వీడియోలో మోడ్రన్ డ్రెస్ లో అందాల కనువిందు చేసింది. Photos & Videos Credit: Pooja Hegde/Instagram