లేటు వయసులో హాట్ ట్రీట్- సదా స్మైల్‌కు కుర్రకారు ఫిదా! ‘జయం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సదా. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ‘వెళ్లవయ్యా.. వెళ్లు‘ అనే మాటతో ఫుల్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా షేర్ చేసిన వీడియోలో గ్లామర్ షోతో ఆకట్టుకుంది. Photos & Video Credit: Sadaa/Instagram