చీరలో అందాల విందు, లేటు వయసులోనూ శ్రియా హాట్ షో

హీరోయిన్ శ్రియా శరణ్ గురించి పెద్దా పరిచయం అవసరం లేదు.

2001లో ‘ఇష్టం‘ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

తక్కువ టైంలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కలిసి నటించింది.

నార్త్, సౌత్ లో కలిపి 70కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.

గత ఏడాది RRR, హిందీ ‘దృశ్యం 2‘లో కనిపించింది. ఇప్పుడు కన్నడ లో ‘కబ్జా‘లో నటిస్తోంది.

తాజాగా ‘కబ్జా‘ మూవీ ఈవెంట్ లో శారీలో గ్లామర్ షో చేసి అందాల

Photos & Video Credit: Shriya Saran/Instagram