'బాహుబలి'లో మనోహరి ఐటమ్ సాంగ్ చేసిన నోరా ఫతేహి గుర్తు ఉందా?

ఇప్పుడు హిందీలో నోరా ఫతేహి స్టార్. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా ఆమెకు పెద్ద ఇమేజ్ ఉంది.

ఫిబ్రవరి 6 (సోమవారం) నోరా ఫతేహి పుట్టిన రోజు.

దుబాయ్ లో నోరా ఫతేహి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అది కూడా యాచ్ మీద!

కొంత మంది స్నేహితులతో కలిసి నోరా ఫతేహి యాచ్ మీదకు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.  

తన పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేస్తున్న నోరా ఫతేహి

నోరా ఫతేహి బర్త్ డే పార్టీలో సాంగ్స్ పడుతున్న ఫ్రెండ్స్ 

యాచ్ మీదకు స్టైలిష్ గా నడుస్తూ వచ్చిన నోరా ఫతేహి

నోరా ఫతేహి డ్యాన్స్ తో పాటు ఆమె గ్లామర్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

బర్త్ డేకు అటెండ్ అయిన ఫ్రెండ్స్, కేకుతో నోరా ఫతేహి సెల్ఫీ 

ఫ్రెండ్ తో నోరా ఫతేహి (All Images Courtesy : Nora Fatehi Instagram)