ఖాళీ పొట్టతో వీటిని తింటే ఎంతో ఆరోగ్యం

కొన్ని రకాల ఆహారాలు ఖాళీ పొట్టతో తింటే ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.

పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన ఆహారాల జాబితా ఇది.

వీటిని తింటే రోజంతా చురుగ్గా సాగుతుంది.ఆరోగ్యపరంగానూ ఎన్నో చక్కటి లాభాలు ఉన్నాయి.

బొప్పాయి

పుచ్చకాయ

నానబెట్టిన నట్స్

జీలకర్ర నీళ్లు, వాము నీళ్లు, కొబ్బరి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు

క్యారెట్, బీట్ రూట్, పచ్చి కూరగాయల జ్యూసులతో రోజును ప్రారంభించడం చాలా ఉత్తమ మార్గం.