దీప్తి సునయన మోడ్రన్ గాళ్. అయితే... ఆమె ట్రెడిషనల్ దుస్తుల్లోనూ సందడి చేస్తుంటారు. చీరలో ఇలా సందడి చేశారు దీప్తి సునయన. చీరలో దీప్తి సునయనను మాత్రమే కాదు, ఆమె చెవి రింగులు చూశారా? భలే ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఎక్కడా ఉన్నా దీప్తి సునయన సంతోషంగా ఉంటారు. హ్యాపీగా ఫొటోలు దిగుతారు. సంతోషాన్ని మాత్రమే కాదు, బాధను కూడా దీప్తి సునయన దాచుకోలేరు. ఈ ఫొటో చూస్తే... పదహారణాల తెలుగు ఆడపిల్లలా లేదూ! ఇటీవల దీప్తి సునయన చేసిన మ్యూజిక్ వీడియో సాంగ్ 'ఏమైవుండొచ్చో' మంచి రెస్పాన్స్ అందుకుంది. దీప్తి సునయన ఫొటోలు చీరలో దీప్తీ సునయన నవ్వులు దీప్తీ సునయన (All Images courtesy - @ Deepthi Sunaina/Instagram)