దానిమ్మను రాత్రిపూట తింటే మంచిది కాదా?

దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కానీ, రాత్రిపూట తింటే జలుబు చేస్తుందని చాలా మంది భావిస్తారు.

అది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెప్తున్నారు.

పడుకునే ముందు దానిమ్మ తింటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

దానిమ్మ జ్యూస్‌లో కాస్త అల్లం రసం వేసుకొని తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.

ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

రాత్రిపూట దానిమ్మను తింటే ఆకలి తగ్గి వెయిట్ లాస్ కలిగే అవకాశం ఉంది.

All Photos Credit: pexels.com